Political Science, asked by Anonymous, 1 year ago

మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?



explain briefly!


nidhi2956: hi
nidhi2956: hlo
nidhi2956: are u a telugu
nidhi2956: reply me
Anonymous: ha
Anonymous: telugu
nidhi2956: from
Brainlyconquerer: Hey! hope you would not chat here! Kindly follow the brainly rules and policies.

Answers

Answered by CaptainBrainly
23

మన దేశంలో మొదటి ఎన్నికలు 1951 - 1952 మధ్యలో జరిగాయి.

అదనపు సమాచారం :

>> మన దేశానికీ స్వతంత్రం వచ్చాక జరిగినా మొదటి ఎన్నికలు ఇవి.

>> ఈ ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాన మంత్రి గా ఎన్నికైయ్యారు.

>> మన దేశంలో ఎన్నికలల ను ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

>> దీనిని 25 జన్యారీ 1950 లో స్థాపించారు. ఈ ఎలక్షన్ కమీషన్ ఢిల్లీ లో ఉంది.

>> మన దేశంలో ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాల కు ఒక సారి నిర్వహిస్తారు.

>> ప్రస్తుతం మన దేశంలో 17 వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి.


Anonymous: Super bro!
CaptainBrainly: :)
PareshPatel: nice
nidhi2956: hi
Answered by Brainlyconquerer
9

⚫ఎన్నికల అధికారిక సమూహం నిర్ణయాధికారం ప్రక్రియ

⚫1951-52 భారతదేశ సాధారణ ఎన్నికలు మా దేశంలో నిర్వహించిన మొదటి ఎన్నికలు.

⚫ఇది 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగం యొక్క నిబంధనల ప్రకారం నిర్వహించబడింది.

⚫ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు మన దేశంలో ప్రారంభమై 20 కి పైగా రాష్ట్రాలలో ఓటర్లతో ప్రారంభమయ్యాయి.

⚫ఈ ఏడాది ఏప్రిల్ 11 న ఎన్నికలు ప్రారంభమవుతాయి. మే 19 వరకు కొనసాగుతాయి.

⚫దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు ఈ ఓటు వేయడానికి అర్హులు.

Similar questions