English, asked by ratlavathseetharam11, 9 months ago

five sentence in Telugu​

Answers

Answered by vasanthaallangi40
1

1. రామాలయం విజయనగరం జిల్లాలో నిర్మించబడింది .

2. తల్లీదండ్రులు దైవలతో సమానం .

3. మానవ సేవే మాధవ సేవ .

4. శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అను గ్రంథమును రచించారు .

5. వసంత ఋతువు లో పూలు పూయును .

★ గారిమెల్ల నాగేశ్వరరావు గారు తెలుగు భాష ను కాపాడటం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు .

HOPE, IT HELPS YOU

శుభరాత్రి (≧▽≦)

Similar questions