format of Telugu diary entry
Answers
Answered by
263
డైరీ ఎంట్రీ రాసే విధానము :-
తేదీ,
రోజు,
సమయం.
ప్రియమైన డైరీ,
ఆ రోజు జరిగిన సంఘటనలు మరియు అంశాలు. ఆ రోజు నేర్చుకున్న విషయాలు. ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్చుకొంటారు అవన్నీ ఇక్కడ రాయవలెను. డైరీ రాయడం అనేది ఎంతో మంచి పని. డైరీ ఒక మంచి స్నేహితుని వంటిది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు డైరీ వ్రాయవలెను.
శుభ రాత్రి.
Answered by
66
తెలుగు డైరీ నమోదు చేయు విధానము:
మొదటగా రాయవలసిన వి
తేదీ,
రోజు,
సమయము.
ప్రియమైన డైరీ,
ఇక్కడ మనము ఆ రోజు జరిగిన సంఘటనలు జరిగినా అంశాలు ఆ రోజు మనం నేర్చుకున్న విషయాలు కూడా ఇక్కడ పొందు పరచవలెను.
•తేదీ, సమయం, రోజు, ఇవన్నీ డైరీకి ఎడమవైపున రాయవలెను. చివరగా శుభరాత్రి అని ఎడమ వైపునే రాయవలెను.
• డైరీ రాయటం అనేది చాలా మంచి అలవాటు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని డైరీలో నమోదు చేయటం అలవాటు చేసుకోవాలి.
Similar questions