India Languages, asked by Tanyaaaaa6573, 11 months ago

Gender equality slogans in Telugu

Answers

Answered by binduprasunaalooru
3

Answer:

ఆడపిల్లలని రక్షించుకుందాం సృష్టిని కాపాడుకుందాం.

నేటి ఆడపిల్లే రేపటి వెలుగు.

ఆడది అబల కాదు శబల

ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు.

అందరూ యే ఉద్యోగానికైనా సమాన అర్హులే.

Similar questions