India Languages, asked by sneha6078, 11 months ago

general essay on vanya prani smarakshana in telugu

Answers

Answered by divya14321
0

Answer:

☺️☺️☺️☺️ I hope it's Help you ☺️☺️☺️☺️

సీశాట్‌ను కేవలం అర్హత పరీక్షగా మార్చిన క్రమంలో జనరల్ సైన్స్‌పై అభ్యర్థులకు పూర్తి అవగాహన అవసరం. జనరల్ సైన్స్, పర్యావరణ అంశాల సిలబస్, అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్....

జనరల్ సైన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గమనించి అభ్యర్థులు ప్రిపరేషన్‌ను సాగించాలి. గత మూడు, నాలుగేళ్లుగా పర్యావరణం అంశంపై ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది కనీసం 15 - 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సీశాట్‌ను కేవలం అర్హత పేపరుగా చేయడంతో అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపరులో అధిక మార్కులు సాధించాల్సిన అవసరం ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో సమాధానం తెలియని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కేవలం వాస్తవాంశాలపై అవగాహనతో ప్రశ్నలకు సమాధానం గుర్తించడం సరికాదు.

ఆవరణ శాస్త్రం

ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి (species), జాతి ఉత్పత్తి (speciation), ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain) ఎకోటోన్, జీవుల అనుకూలనలపై అవగాహనను పెంచుకోవాలి. ఇది వరకు ఆవరణ వ్యవస్థ సర్వీసెస్, ఎకలాజికల్ నిషే లాంటి ప్రశ్నలు వచ్చాయి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలనాలపై పట్టు లభిస్తుంది.

జీవవైవిధ్యం

జీవవైవిధ్యం (Bio diversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెరగాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list) క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్ట మేక పక్షి (Great Indian Bustard). అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. ఈ విధమైన సమాచారం ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.

బట్టమేక పక్షి - Great Indian Bustard

శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardiotes nigriceps)

దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి.

ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత

దీని సంబంధిత జాతులు: Lesser florican; Beng-al florican; Houbara bustard (ఇది వలస జాతి)

ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి, కస్తూరి జింక, ఉడుము మొదలైన ముఖ్య జంతువులపై సమగ్ర సమాచార సేకరణ అవసరం. జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న దండెత్తే జాతులపై అవగాహన పెంచుకోవాలి. పార్థీనియం లాంటన కామెరా అనే కలుపు మొక్కలు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ కేన్ టోడ్, బంబుల్ బీ వంటి వాటిపై అవగాహన అవసరం.

Similar questions