Give a small essay on Rani Lakshmi Bai in Telugu
Answers
Hlew,
Here's your answer...
Info about Rani Lakshmi Bai full in telugu :)
ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది.
పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం యొక్క "john ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.
Thanks.
Sorry baby 'wink'
Rani Lakshmibai or Jhansi ki Rani, the queen of Jhansi was one of the leading figures of the Rebellion of 1857. For Indian nationalists, she became an icon for the freedom struggle against the British Raj for Indian.
November 19, the birth anniversary of Rani Lakshmibai, is celebrated as Martyr's Day in Jhansi to honor the lives lost in the Rebellion of 1857.
Rani Lakshmibai, one of the warriors of India's struggle for Independence, was born as Manikarnika Tambe in 1828 in Varanasi
She lost her mother at the age of four and was raised in an unconventional way by her father who worked as an advisor in the court of Peshwa
He supported her in learning horsemanship, archery, self-defense, and shooting
In 1842, Lakshmibai got married to Gangadhar Rao Newalkar, the Maharaja of Jhansi and got the name of Rani Lakshmibai. Few years after marriage, in 1851, Manikarnika gave birth to a boy but he couldn't survive and died after four months
Then Lakshmibai and Gangadhar Rao adopted Rao's cousin's son, Anand Rao, who was later renamed as Damodar
Soon after they adopted Anand, Maharaja died due to an illness in 1853. Rani Lakshmibai was just 18 at that time.