India Languages, asked by suandhaalwala, 5 months ago

gramina pranthallo nivasinche prajalu valasa velladaniki karanalu emai untai rayandi​

Answers

Answered by vasanthaallangi40
4

\orange{కారణాలు}

【 బతుకు తెరువు కోసం 】

౧. తమ పొలాలను ఇండస్ట్రీ వారు దోచుకున్నప్పుడు .

౨. ఒకవేళ తాము నివసిస్తున్న గ్రామాల్లో పొలం వున్నా నీరు లేక, పంటలు పండక, అప్పులు చేయలేక, పిల్లలను వదిలి చావలేక .

౩. పెళ్లిళ్లు కొరకు . పట్టణంలో ఉద్యోగం వస్తే మాత్రమే పెళ్ళి చేస్తామనప్పుడు .

౪. ముందుగానే, పట్టణం లో ఉద్యోగం చేస్తూ ఉంటే .

నా ప్రత్యుత్తరం మీకు సహాయ పడుతుందని ఆశిస్తున్నాను .

《నమస్కారం》 _/\_

Similar questions