India Languages, asked by s15155bhiten06694, 12 hours ago

help me guys I hope you don't spam ! ​

Attachments:

Answers

Answered by arnabchakraborty14
3

Answer:

1. ప్రతి మనిషి వెనుకా ఏంటో కొంత చరిత్ర వుం టుంది. నగరం లో నివసిస్తున్న వాళ్ళు దానికి అతీతులు కారు. బతకలేక నగరాలకు వలస పోతున్న మనిషి వెనుక కన్నీటి చరిత్రలు ఎ న్నో వుంటాయి.

2.వారిలో కొందరు బీదవారు, నిరుద్యోగులు, వి ద్యార్ధులు,కూలివారు, వుంటారు, వారు ఎన్నోర కాల సమస్యలతో సతమత మవుతు వుంటా

3.వారందరి గూర్చి తెలుసుకోవాలని పై వాఖ్య సారాంశం.

4. పుస్తకం పైన ఉన్న ముఖ చిత్రం చూసినంత మాత్రాన అందులోని విషయం మొత్తం తెలి యదు.అల్లాగే నగరవాసి వేష, భాషలతో అత ని చరిత్రను తెలిసికోలేము.

5.అతడు చదివి తెలుసుకోవలసిన పుస్కం లానివాడు అని కవి భావన.

Please Mark me as Brainlist my Dear Friend ❤️❤️

Similar questions