India Languages, asked by ok2ison1iaadsuhair, 1 year ago

Help me write an essay on apj abdul kalam in telugu please!

Answers

Answered by Answerseeker
6
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11 వ భారత రాష్ట్రపతి.

తమిళనాడు లోని రామేశ్వరంలోని పుట్టి పెరిగారు తిరుచరాపలి్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెనైన్ లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

Similar questions