Sociology, asked by teemothib6, 2 months ago

historical moorings of Indian society ... 250 to 300 words​

Answers

Answered by gnarasimharao56956
1

ANSWER:

క్రీ.శ.150లో శాతవాహన సామ్రాజ్య విస్తృతి

అధికార భాషలు ప్రాకృతం (ఆది-మరాఠి)

సంస్కృతం

రాజధానులు కోటిలింగాల, పుణె వద్ద ఉన్న జున్నార్, గుంటూరు సమీపాన కల ధరణికోట/ అమరావతి

ప్రభుత్వం రాచరికం

శాతవాహనులకు ముందు పాలించినవారు మౌర్యులు

శాతవాహనుల తర్వాత పాలించినవారు ఇక్ష్వాకులు, కదంబులు

శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ.పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాల.[1] వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.

Guntupalli Buddist site 8.JPG

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ

చరిత్ర పూర్వ యుగము

క్రీ.పూ.1500వరకు

పూర్వ యుగము

క్రీ.పూ.1500-క్రీ.శ.650

• మౌర్యులకు ముందు

క్రీ.పూ.1500-క్రీ.శ.322

• మౌర్యులు

క్రీ.పూ.322 - క్రీ.పూ. 184

• శాతవాహనులు

క్రీ.పూ.200 - క్రీ.త.200

• కళింగులు

క్రీ.పూ.180? - క్రీ.త.400?

• ఇక్ష్వాకులు

210 - 300

• బృహత్పలాయనులు

300 - 350

• ఆనందగోత్రికులు

295 - 620

• శాలంకాయనులు

320 - 420

• విష్ణుకుండినులు

375 - 555

• పల్లవులు

400 - 550

పూర్వమధ్య యుగము

650 - 1320

• మహాపల్లవులు

• రేనాటి చోడులు

• చాళుక్యులు

• రాష్ట్రకూటులు

• తూర్పు చాళుక్యులు

624 - 1076

• పూర్వగాంగులు

498 - 894

• చాళుక్య చోళులు

980 - 1076

• కాకతీయులు

750 - 1323

• అర్వాచీన గాంగులు

ఉత్తరమధ్య యుగము

1320 - 1565

• ముసునూరి నాయకులు

1333 - 1368

• ఓఢ్ర గజపతులు

1513

• రేచెర్ల పద్మనాయకులు

1368 - 1461

• కొండవీటి రెడ్డి రాజులు

1324 - 1424

• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు

1395 - 1447

• బహమనీ రాజ్యము

• విజయనగర సామ్రాజ్యము

1336 - 1565

ఆధునిక యుగము

1540 – 1956

• అరవీటి వంశము

1572 - 1680

• పెమ్మసాని నాయకులు

1423 - 1740

• కుతుబ్ షాహీ యుగము

1518 - 1687

• నిజాము రాజ్యము

1742-1948

• బ్రిటిషు రాజ్యము

• స్వాతంత్ర్యోద్యమము

1800 - 1947

• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

1912-1953

• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు

1948-1952

• ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ

1953-1956

• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

1956-2014

• ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

2014-

Similar questions