Biology, asked by AzeezaEnaas, 1 year ago

how do we celebrate teachers day matter in telugu please someone answer i have to submit it tomorrow please anwer

Answers

Answered by raghavi07
1

Answer:

hope so this will help you........

Attachments:
Answered by ismartkoushik
1

Answer:

ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఆరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. అయితే ఆయన పుట్టిన రోజునే టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోండి.

టీచర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు?

ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఆరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. అయితే ఆయన పుట్టిన రోజునే టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్... ప్రతీ ఏటా ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న అందరూ స్మరించుకునే పేరు. ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలామందికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన మొదట ఉపాధ్యాయుడు. విద్యావేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1882 సెప్టెంబర్ 5న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి. అందుకే ఇంటిపేరు కూడా సర్వేపల్లిగా మారింది. ఆయన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో జన్మించారు.రాధాకృష్ణన్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత మైసూర్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధించారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వీసీగా సేవలందించారు. ఆ తర్వాత ప్రాచ్య మతాల అంశంపై బోధించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రాధాకృష్ణన్‌‌ను ఆహ్వానించింది.

Similar questions