Hindi, asked by sweetie677, 11 months ago

How to make questions in telugu

Answers

Answered by adityadeo90
0

Answer:

ప్రశ్నలు :

1. దేశీయ యుద్ధ ట్యాంకు అర్జున్‌ను తయారు చేసిన సంస్థ పేరేంటి?

2. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారెవరు?

3. నీవ్యూరియో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిజేశారు?

4. జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం పేరేంటి?

5. సంతోష్ ట్రోఫీ ఏ ఆటలో గెలిచిన వారికి ఇస్తారు?

జవాబులు :

1. డిఆర్‌డిఓ

2. జ్యోతిబసు

3. నాగాలాండ్

4. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

5. ఫుట్‌బాల్.

Similar questions