How to write అభినందన వ్యాసం
Answers
అభినందన వ్యాసం.
విప్లవాభినందనం
విప్లవయోదుడా!తెలంగాణాముద్దుబిడ్డ!కృష్ణస్వామీముదిరాజ్!నీకు అభినందనలు.నివు 189౩ లో జన్మించావు.తెలంగాణా వెలుగు కిరణంలా.మేయర్ పదవి సాధించావు.నువ్వు విప్లవ జ్యోతివి.ప్రజాభి మానం తో శాసన సభకు వెళ్లావు.రజాకార్లతో ఢీ కొన్నావు.గన్ పార్క్ సంఖుస్తాపన చేయించావు.
జోహార్ అన్న !జోహార్!
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.
ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.
స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.
'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.
మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.
Explanation:
mark as brainliest
this is ur answer
hope it helps