India Languages, asked by piutalole4848, 11 months ago

How we can stop old people from going to old age home in telugu

Answers

Answered by binduprasunaalooru
2

Answer:

తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం. వారు మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. మనం వారు పెద్దవాళ్ళు అయ్యాక ఓల్డ్ ఏజ్ హోం లలో వదిలిపెడుతున్నాము. ఇది జరగకుండా వుండాలంటే పిల్లలలో చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల విలువలు తెలిసేలా పెంచాలి.

వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వృద్దశ్రమాలకు వెళ్ళే పరిస్తితి వస్తుందని గ్రహించి తల్లిదండ్రిని ప్రేమగా చూసుకోవాలి.

వాళ్ళకు మాం తప్పకుండా ఆరోగ్య పర్యవేక్షణ చేయించాలి.

ప్రేమతో చూసుకోవాలి.

వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి.

వాళ్ళను ఎక్కువగా వాళ్ళ మనవళ్ళు, మానవరాళ్లతో ఆడుకునేలా మంచి వాతావరణం కల్పించాలి.

Similar questions