English, asked by Naira12345, 1 year ago

I need 5 telugu padyalu on chaduvu..plzz help!!

Answers

Answered by poojan
2
చదువుజదువుకున్న సౌఖ్యంబునులులేవు
 చదువుజదివెనేని సరసుడగును 
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!

విద్యలేనివాడు విద్యాధికుల చెంత 
నుండినంత పండితుడుకాదు 
కొలని హంసలకడ గొక్కెర యున్నట్టు 
విశ్వదాభిరామ వినురవేమ!

చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు 
కొలువుతో తీరుతుంది నీకు కరువు 
కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు
Similar questions