India Languages, asked by kowshik385t7, 11 months ago

I want 30 proverbs in Telugu .
I need these fast .
I want 30 or more not less than 30.
Bro, plzzzzzzzzzzzzzzzzzzzz send fast​

Answers

Answered by Anonymous
5
  1. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!
  2. అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!
  3. మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట
  4. సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం
  5. శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చాచింది అన్నాడట
  6. దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం!
  7. ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట!
  8. తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!
  9. అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
  10. అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది
  11. మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా?
  12. అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!
  13. నిద్ర పోయే వాడిని నిద్ర లేప్పోచు కానీ; నిద్ర పోయిన్నాటు నటిచే వాడిని నిద్ర లేపలెం
  14. పొమ్మనలేక పొగ పెట్టినట్లు
  15. ఊరి కోక కోడి ఇస్తే, ఇంటి కోక ఈక అంట.
  16. పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక పోయి ఉరి వేసుకుందట
  17. పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గోరికి పెట్టింది అంట.
  18. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగిన అది కళ్ళే అనుకుంటారు
  19. అందని ద్రాక్షలు పుల్లన
  20. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు
  21. ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
  22. కుక్క కాటుకి చెప్పు దెబ్బ
  23. తిన్నింటి వాసాలు లెక్కపెట్టు
  24. ఆలస్యం ఆమృతం విషం
  25. పరిగెత్తి పాలు తాగే కంటే ణిల్చిఅని నీళ్ళు తాగటం మేలు
  26. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
  27. తంతే గారెల బుట్టలో పడ్డాడుట!
  28. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!
  29. ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక!
  30. ఆకు యెగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే!

Similar questions