World Languages, asked by kusumanishitha, 9 months ago

నేటి సమాజానికి దానగుణంగల వ్యక్తుల అవసరమేమిటో
వివరించండి
I want this ans in telugu only at least two points that must be in unique way then I will mark them as brainalist... ​

Answers

Answered by AnkitSaroj07
22

Answer:

నేను మంచివాడిని గనుక... నన్ను గెలిపించండి...'' అనే రోజులకు రాజకీయాల్లో ఎప్పుడో కాలంచెల్లింది. 'ఎదుటివాడు ఎదవ.. కాబట్టి నన్ను గెలిపించండి' అనేదే సరికొత్త నీతిగా ఇప్పుడు చెలామణీ అవుతోంది. నయా రాజకీయాల్లో మొత్తం పరదూషణలతోనే నిండిపోతున్నాయి. ఎదుటివాడిని తిట్టడంలో కొందరు అతివాదులు, కొందరు మితవాదులు ఉంటున్నారే తప్ప... ఆ సిద్ధాంతానికి అతీతంగా వ్యవహరిస్తున్న నాయకులు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి సూడో రాజకీయ నేతలను చూసి కోపగించుకోవాల్సిన అవసరంలేదు. ఆ నేతల్లోనే ఒకరిని ఎంచుకోవడం మినహా మరో గత్యంతరంలేని ప్రజలను చూసి జాలిపడాలి అంతే.

''వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం

పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం.. ఏదైనా అంటాం''

అంటాడు మహాకవి శ్రీశ్రీ.

Explanation:

Please mark me as brainliast...............

Answered by ᴅʏɴᴀᴍɪᴄᴀᴠɪ
15

Answer:

మన సమాజానికి చాలా విషయాలు అవసరం ..... ఉపాధి అవకాశాలు వంటివి. సామాజిక మరియు ప్రజా వస్తువుల కేటాయింపు - ఆరోగ్యం, విద్య, ఆహారం, గృహనిర్మాణం, బహిరంగ ప్రదేశాలు, విద్యుత్ / శక్తి, నీరు, ఇంధనం మరియు ఇతర ముఖ్యమైన సౌకర్యాలు మరియు మంచి ప్రజా రవాణా.

ధన్యవాదాలు

Similar questions