Social Sciences, asked by Mahesh2102, 7 months ago

ఉద్యోగ ప్రకటన:

జిల్లా కలెక్టర్ శ్రీ జె. నివాస్, IAS వారి సూచనల మేరకు ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి, శ్రీకాకుళం ఇతర కోవిడ్ ఆసుపత్రి ల నందు సమాచార మరియు సహాయక కేంద్రం హెల్ప్ లైన్ సెంటర్ లో తక్షణ నియామకం కొరకు తాత్కాలిక పద్దతిలో పని చేయుటకు ఆశక్తి కలిగిన అభ్యర్దుల నేరుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రక్త నిధి, 7 రోడ్లు జంక్షన్, శ్రీకాకుళం నందు సంప్రదించాలి. జీతం నెలకు 18,000/- అర్హత కనీసం ఢిగ్రీ చదివి మంచి వాక్ చాతుర్యం కలిగి ఉండాలి, షిఫ్ట్ సిస్టమ్ లో పని చేయాలి, శ్రీకాకుళం పట్టణ అభ్యర్థులకు మొదటి ప్రాతపదిక కలిగి ఉండును.

మరియు 108 & 104 వాహనాల నందు సహాయకులుగా పనిచేయుటకు సమీప మండలాల నందు తాత్కాలిక పద్దతిలో పురుష అభ్యర్దులు కావలెను. అర్హత: ఆరోగ్య వంతులై శరీర దాడుద్యం కలిగి 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండవలెను, జీతం: 8000/- ఆశక్తి కలిగిన అభ్యర్దుల నేరుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రక్త నిధి, 7 రోడ్లు జంక్షన్, శ్రీకాకుళం నందు 04.08.2020 మరియు 05.08.2020 న సంప్రదించాలి అని రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ. పి. జగన్ మోహన రావు గారు పత్రికా ప్రకటనగా తెలియ చేశారు.

Answers

Answered by jozishaikh403
0

The gravity of Earth, denoted by g, is the net acceleration that is imparted to objects due to the combined effect of gravitation and the centrifugal force. In SI units this acceleration is measured in metres per second squared or equivalently in newtons per kilogram.

Mark as Brainliest plz

Similar questions