World Languages, asked by akshaykumar89401, 5 months ago

'స్నేహం' గొప్పదనాన్ని తెలుపుతూ లేఖ రాయండి.
If you answer this question now it self I will mark your answer as brainliest answer​

Answers

Answered by Anonymous
14

Answer:

స్నేహం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం స్నేహం (అయోమయ నివృత్తి) చూడండి.

Learn more

ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు.

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!మధుబాబు మెరంపూధీ

స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది... ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.

స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.

ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్‌షిప్‌ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.

స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ

శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు

మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్

కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ

అహంకారి కి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్

ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ

ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్

చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్

నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్

మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు -chandan

మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్

మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్ (ఈనాడు 3.8.2008)

స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు - రెవన్థ్ ఛొవ్దరీ

ఇదికూడచూడండీ

Explanation:

MARK AS BRAINLIEST

Answered by madeducators1
4

'స్నేహం' గొప్పతనం.:

వివరణ:

  • మంచి స్నేహితులు మీ మానసిక ఆరోగ్యానికి మరియు మీ జీవిత నాణ్యతకు చాలా ముఖ్యమైనవి. జీవించడం మరియు ప్రేమించడం ఒకదానికొకటి విడదీయరానివి. స్నేహం అనేది ప్రేమించడానికి, మీ గురించి తెలుసుకోవడానికి, మనిషిగా పరిణతి చెందడానికి మరియు జీవితపు పూర్తి అనుభవానికి తెరవడానికి ఒక అవకాశం. ... స్నేహితులు సమయం తీసుకుంటారు

స్నేహం యొక్క లక్షణాలు:

  • మీ స్వంతం మరియు ప్రయోజనం యొక్క భావాన్ని పెంచుకోండి. మీ ఆనందాన్ని పెంచుకోండి మరియు మీ ఒత్తిడిని తగ్గించండి.
  • మీ ఆత్మవిశ్వాసం మరియు స్వీయ-విలువను మెరుగుపరచండి. విడాకులు, తీవ్రమైన అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటి బాధలను ఎదుర్కోవడంలో మీకు సహాయం చేయండి.
  • వారు నిజాయితీకి విలువ ఇస్తారు.
  • వారు ఒకరికొకరు అతుక్కుపోతారు.
  • వారు పెట్టుబడి పెట్టారు.
  • వారు ఒకరి అనుభవాలను సాధారణీకరిస్తారు.
  • వారు ఒకరినొకరు అంగీకరిస్తారు
Similar questions