India Languages, asked by karanamsaiprassanna7, 15 hours ago

II క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. తలనుండు విషము ఫణికిని వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్ దల తోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! ఖాళీలు 1) పాముకు విషం లో ఉంటుంది. 2) వృశ్చికమనగా 3) శరీరమంత విషం ఉంటుంది. 4) పై పద్య మకుటం. 5) పై పద్యాన్ని రచించిన కవి III సృజనాత్మక ప్రశ్నలు​

Answers

Answered by pn545436
3

Answer:

పాము కు విషం తల లో vuntadhi

Explanation:

తేలు

పాము

సుమతీ

Baddena

వృశ్చికం की విషం eక్కడ వుంటుంది

Similar questions