Sociology, asked by Huda491, 9 months ago

Importance of moral values in students life essay in telugu

Answers

Answered by ABUBAKAR007
0

Answer:

Vidyardhulu naithikhavilvalu

Explanation:

The importance of moral values in life is that we have all the things we need to survive, but many people thinks that moral values are not necessary. They don't know that if they don't have moral values, they will soon become a member of the he'll. This is because moral values plays an important role in making people understand that whether their actions are right or wrong. Good moral values comes from the good actions. Suppose there was an old man who was walking in his garden. Suddenly he fell down and some children saw him and started making fun of him. But one child gos and helped him to get up. Only that child have moral values and the others didn't. Like this we should have moral values like that child. Hope you have understood.

Answered by dreamrob
3

విద్యార్థులు మరియు నైతిక విలువలు:

నైతిక విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి అందులోనూ విద్యార్థులకు నైతిక విలువలు చిన్నప్పటినుంచి నేర్పించ వలసిన అవసరం ఉన్నది.

నైతిక విలువలను చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము.

పిల్లలు జీవితంలో ఎదగడానికి నైతిక విలువలు చాలా అవసరం. మనం చేసే పనులను బట్టి మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.

విద్యార్థులు తమ పాఠశాలలో కంటే తమ కుటుంబం నుండే చాలా విలువలు నేర్చుకుంటారు.

నైతిక విలువలు అనగా ఎదుటి వారికి సహాయ పడటం, ఎదుటి వారికి హాని చేయకపోవటం, నిజాయితీగా ఉండటం, పెద్దవాళ్ళను గౌరవించడం, అందరితోనూ కలిసి సర్దుకుని పోవటం ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి.

ఇలా నేర్పించడం ద్వారా విద్యార్థులు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదుగుతారు అందువలన నైతిక విలువలు అనేవి జీవితానికి చాలా అవసరం అది విద్యార్థులకు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా అవసరం.

Similar questions