importance of voting in telugu
Answers
They give up on a chance to choose leaders and representatives who will do things that are important to them. Nobody can force a citizen to vote. But many citizens do vote, because voting lets them tell the government what they want it to do.
Heyaa !!!
.
.
ANSWER :-
ఓటు.. పేద, ధనిక తేడా లేకుండా అందరూ వినియోగించుకునే ఓ అద్భుత అవకాశం.. ఈ అధికారంతో ఏమీ చేయని.. ఎంత పెద్ద నాయకుడినైనా గద్దె దించొచ్చు.. సమాజానికి మంచి చేసే.. అన్ని తెలిసిన సామాన్యుడిని సమరంలో గెలిపించొచ్చు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ సువర్ణావకాశాన్ని అడ్డమైన సాకులతో ఆపొద్దు. అరగంటైనా.. ఆరుగంటలైనా సమయం కేటాయించి భవిష్యత్‌ని బంగారుమయం చేసుకునేందుకు పాటుపడాలి. ఇలా ప్రతీఒక్కరూ అనుకోవాలి.
సమాజం నాకేమిచ్చిందని ఓటుని నిర్లక్ష్యం చేసేముందు.. మన గుర్తింపుకోసం వాడుకునే ఓటర్ ఐడీ కార్డుని చూడండి.. అప్పుడైనా ఆలోచనలు మారుతాయో గమనించండి. ఇష్టమైన హీరో, హీరోయిన్ల సినిమాల కోసం, సండే సమయాన్ని ఎంజాయ్ చేసేందుకు పడే ఆరాటంలో పదిశాతాన్నైనా ఓటు వేయడంలో చూపించండి.. సమాజంలోని చెడు మనం ఒక్కరమే తొలగించగలమా అనుకునే బదులు.. నేను సైతం.. నా ఓటు సైతం అనే సంకల్పాన్ని ప్రతిఒక్కరూ కలిగి ఉండాలి.
పెట్రోల్ రేటు పెరిగింది, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి, రోడ్లు సరిగ్గా లేవంటూ రోజూ దిగులు పడే బదులు.. ఐదేళ్లకోసారి మనకుండే కనీస బాధ్యతని నిర్వర్తించడం మేలు కదా..
.
.
:-) :-) Hope it help's uh :-) :-)
:-) :-) Be brainly :-) :-)
:-) :-) Be happy :-) :-)