English, asked by chcharansai1000, 5 hours ago

కల్పలత అంటే ఏమిటి in telugu​

Answers

Answered by PADMINI
0

కల్పలత అంటే ఏమిటి?

జవాబు:

కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం.

దేవతల రాజు అయిన దేవేంధృడి దగ్గర ఐరావవతం, కల్ప వృక్షం, కామా ధేనువు ఉంటాయి. కల్ప వృక్షానికి పూసే పూవులని కల్ప లతలు అంటారు. కల్ప వృక్షం క్రింద నిలబడి ఏ కోరిక కోరుకున్న అది నెరవేరుతుంది. కోరికలు తీర్చే వృక్షం కల్పవృక్షం.

Know More:

సిరి మూట గట్టుకొని పోవడం అంటే ఏమిటి

https://brainly.in/question/32067180

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.

https://brainly.in/question/40209574

Similar questions