World Languages, asked by gunduravimudhiraj76, 9 months ago

చదువు ప్రముఖ్యత తెలిపే పద్యాలు / పాటలు సేకరించి , నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి .
in Telugu language .

Tell Wally if anyone knows​

Answers

Answered by bubloo10
11

Answer:

Explanation:

I think it might help you mate!

mark my answer has brainliest!

Attachments:
Answered by qwblackurnrovers
6

తెలుగు పద్యాలు పాటలు

 1. "చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చట

చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాల బగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం భావం: మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి మెచ్చుకోరు. ఎలాగంటే మంచికూరను చాలా రుచిగా

పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా !"

భావం:  మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి మెచ్చుకోరు. ఎలాగంటే మంచికూరను చాలా రుచిగా పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా ! లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్ధిమంతులు అతని చదువును సలపాతం లాగా వండినా, ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి కలుగదు కదా.

2.  " వినదగు నెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్ మనుజుడెపో, నీతిపరుడు మహిలో సుమతీ!

కనికల్ల నిజము తెలిసిన"

భావనలు: సుమతీ! మంచి బుద్ధి కలవాడా! ఎవరైనా, ఏదైనా మంచి మాట చెబితే శ్రద్ధగా విను. ఇతరులు చెప్తే వినేదేమిటి? అని అహంకరించకూడదు. విన్న వెంటనే తొందరపడి చేయకూడదు. నీ స్వబుద్ధితో ఆలోచించి, నిజానిజాలు తెల్సుకొని, అది తగిన పని అనుకుంటేనే చేయబూనటం నీతిపరుల లక్షణం.

3. "చదివి చదివి కొంత చదువంగ చదువంగ

చదువు చదివి యింక జదువు చదివి.

చదువు మర్మములను చదువలేడయ్యెను

విశ్వదాభిరామ వినురవేమ"

భావం - ఎన్ని చదువులు చదివి ఎంత విజ్ఞానము ఆర్జించిననూ ఆత్మ | తత్వము తెలుసుకోలేని మనిషి మూర్ఖుడే అవుతాడు కదా !!!

#SPJ2

Similar questions