నామవాచకము, సర్వనామము యొక్క గుణాన్ని తెలిపేది
in telugu pls answer this question
Answers
Answered by
1
Explanation:
Nanage ಗೊತ್ತಿಲ್ಲ ಎಕೆಂದರೆ ನನಗೆ ತೆಲಗು baralla
Answered by
1
Answer:
నామవాచకము
ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు. ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో ప్రస్తావన నామవాచకం గురించి మాత్రమే.
నామవాచకం (Noun) కు బదులుగా వాడబడేది సర్వనామము (Pronoun). సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము.
ఉదాహరణలుఅతడు - ఇతడు - అది - ఇది - ఆమె - ఈమె - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - కొంత - ఆ - ఈ - ఏ - నీవు - నేను - మీరు - మేము - మనము - వారు - ఎవరు - ఏది - తమరు - తాము - తాను - వాడు - వీడు.you------
here ur answer
Easy pisy lemon creezy
Hey nenu kuda telugu aa
Similar questions