in Telugu Vartha patrikalu Yasam Telugu
dsdhckhcuf:
please kt
Answers
Answered by
1
I don't understand what is your question
Answered by
3
Answer:
నేటి కాలమాన పరిస్థితులలో వార్తా పత్రికలు మన దినచర్యలో భాగం అయినవి.
చాలామందికి పొద్దున్నే లేవగానే వార్తా పత్రికలు చదవటం అలవాటుగా మారిపోయింది.
వార్తాపత్రికలు మనకి ఎంతో సమాచారాన్ని అందిస్తాయి.
అవి ప్రపంచంలో ఏ మూల ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. తెలుగు భాషలో ఎన్నో దిన వార వార్తా పత్రికలు ఉన్నాయి.
దినపత్రికల్లో ముఖ్యమైనవి ఈనాడు, వార్త, నమస్తే తెలంగాణ, సాక్షి వంటివి వార్తాపత్రికలు.
వార్తలను అందించడమే కాక ఎన్నో రకాలుగా సహాయపడతాయి విద్యార్థుల కి కావలసిన పరీక్ష ఫలితాలను విషయాలను కూడా అందజేస్తాయి.
Similar questions