Information about elephant in telugu
Answers
Answered by
1
ఏనుగ లేదా ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు మరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి.
ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.
శ్రీలంక ఏనుగు (Elephas maximus maximus) ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.భారతదేశపు ఏనుగు (Elephas maximus indicus) ఆసియా ఏనుగులన్నింటిలో సంఖ్యలో ఎక్కువగా, అంటే 36,000 వరకు ఉన్నాయని అంచనా. ఇవి భారతదేశం నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇంచుమించు 5,000 కి.గ్రా. బరువు ఉంటాయి.సుమత్రా ఏనుగు (Elephas maximus sumatranus) ఇవి అన్నిటికన్నా చిన్న పరిణామంలో ఉంటాయి.
భారత దేశములోనే కాక పలు ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను వాడటం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షణ భారత దేశ ప్రధాన దేవస్థానములవారు స్వామి యొక్క అన్ని ఉత్సవములయందున తప్పక హస్తి యొక్క సేవలను తీసుకొంటారు. ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారముల వద్ద వీటిని అధికముగా వీక్షించవచ్చు.
hope it helps you
mark as a brainlist please. . .

18
✼ ఏనుగ ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు.
✼ ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది.
✼ దీని గర్భావధి కాలం 22 నెలలు.
✼ ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది.
✼ ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు.
✼ హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు.
✼ ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి.
Attachments:
Similar questions