India Languages, asked by stallone7296, 1 year ago

Information about telugu grammar in telugu

Answers

Answered by mastech
12
తెలుగు వ్యాకరణము

మొదటగా మనము మన తెలుగు వ్యాకరణము గురించి మాట్లాడేముందు మనము మాట్లాడే తెలుగు గూర్చి కొంత తెలుసుకోవాలి.మనము మట్లాడే తెలుగు వ్యవహారికమునందు ఉన్నది.కానీ మన పూర్వులు గ్రాంధికాన్ని వాడేవారు.

తెలుగు అక్షరాలు

తెలుగు పదాలు

తెలుగు వాక్యాలు

కాలాలు

విభక్తి

వచనములు

సంధి

సమాసము

ఛందస్సు

అలంకారాలు

ప్రకృతి - వికృతి

భాషాభాగాలు Purra Kurumoorthy father S name Purra Sailu mother name Purra Venkatamma date of birth 27 04 1991

ప్రచురణలు

పుస్తకాలు

తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.

లిటిల్ మాస్టర్స్ తెలుగు వ్యాకరణము-యం.విశ్వనాథరాజు ఎం.ఎ, నవరత్న బుక్ సెంటర్ విజయవాడ


వ్యాకరణ పాఠశాల (Grammar School), హైదరాబాదు.

బయటి లింకులు

ఇవికూడా చూడండి

ఉపసర్గలు - సంస్కృత వ్యాకరణంలో ఉపసర్గలు

మూలాలు

Answered by BarbieBablu
94

తెలుగు వచనములు

తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి. ఏకవచనము, బహువచనము.

ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. వరి, బంగారము, మొదలైనవి.

బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.

వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.

సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.

ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".

ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".

బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"

తెలుగు భాషలో ఏకవచనము, బహువచనములు మాత్రమే ఉన్నాయి.

1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.

2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.

3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి.

4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.

Similar questions