interview with ms dhoni in telugu
Answers
ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో సహచర ఆటగాళ్లుగా వారిద్దరూ ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. ఒకరంటే మరొకరికి ఎనలేని గౌరవం. ఇంతరీ వారిద్దరూ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్. కెప్టెన్‌గా ధోని సారథ్యంలో చివరి మ్యాచ్ ఆడిన యువీ 'కూల్ కెప్టెన్' పై ప్రశంసల వర్షం కరిపించాడు.
ధోని అత్యుత్తమ కెప్టెన్ అని, అతడి కెప్టెన్సీలో ఆడటం మరిచిపోలేని అనుభూతి అని యువీ పేర్కొన్నాడు. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీలో యువరాజ్ సింగ్ ఆడాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించారు.
స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని తనదైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అభిమానుల అంచనాలను ఏమాత్రం వమ్ముచేయకుండా కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక యువరాజ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 ఫరుగులు చేశాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ఎంతో అప్యాయంగా ధోని భుజాలపై చేతులు వేసి మరీ అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు.
తప్పక చూడండి: ధోనిని ఇంటర్యూ చేసిన యవరాజ్ (వీడియో)
Hope it helps you !
Answer: