IV. క్రింది ప్రశ్నలకు ఒక్కమాటలో జవాబులు వ్రాయుము.
యాదగిరి గుట్టపై ఎవరు తపస్సు చేశారు ?
1.it is in telugu language . 2.who give correct and I will mark as brainliest. 3.it is for my telugu friends.
Answers
Answered by
2
ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు.
Answered by
1
Answer:
ఋష్యశృంగుడు
Explanation:
thanks
Similar questions