CBSE BOARD X, asked by Ajaykandukuri, 1 month ago

అ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

jokleli

5x1=5

అరణ్యంలో సీతను వెదుకుతూ వెళుతున్న రామ లక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడని సీతనతడే భక్షించి ఉంటాడనీ భ్రమపడ్డాడు. బాణంతో చంపడానికి పూనుకొన్నాడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, ఎదిరించిన తనకీ గతి పట్టించాడనీ వివరించాడు. అపహరణకు గురైన సీత, అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలైంది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. జటాయువు కన్నుమూశాడు. శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో

జలతర్పణాలు చేశాడు.

ప్రశ్నలు:

1. జటాయువును గాయపరిచినది ఎవరు ? 2. అరణ్యంలో రామలక్షణులు ఎవరిని వెదుకుతున్నారు ?

3. జటాయువు ఎవరికి ఆత్మీయుడు ?

4. శ్రీరాముని దుఃఖం ఎందుకు రెట్టింపు అయ్యింది ?

5. జటాయువును చూసి, శ్రీరాముడు ఏమని భ్రమపడ్డాడు ?​

Answers

Answered by pernisuneetha9
4

Explanation:

1.రావణుడు

2. సీతను

3. దశరథుడు

4. జటాయువు మరణము

5. రాక్షసుడని

Answered by tubegaming519
3

Answer:

Mujhe Sare question ke answer chahie answer ko report kar deti hun aap mujhe fir se pura question ka answer likh kar bhej dena

Similar questions