Karmikulu kule bathukului. gvanam about it in telugu essay writings
Answers
hii!
====================================================================
కార్మికులు అంటే శ్రమజీవులు.సమాజ సేవకులు.వారి రెక్కల కష్టం వారి కుటుంబాన్ని నడిపిస్తారు.అంతేయ్ కాదు మన సమాజ అభివృద్హి కి కూడా తోడ్పడతారు.
రేయనక పగలనక రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేస్కుంటూ తమ పొట్టని పోషించుకుంటారు .ఇంత కష్టపడ్డా కానీ వారికీ రోజుకి ఒక్కపూట కూడా తిండి దొరుకుతుందన్న ఆశ ఉండదు .ఒక్కోసారి పస్తులు ఉండవలసి వస్తుంది.ఇంకా వారికేదైనా జబ్బు చేసినప్పుడు మందులకు కూడా డబ్బులు ఉండవు.
వారి శ్రమకు సమాజంలో గుర్తింపు కూడా ఉండదు .అంత పని చేసేవాలని పట్టుకొని కూలివాడు అని ఎగతాళి చేసేవారెందరో ఉంటారు . ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటూ తమ జీవనాన్ని సాగిస్తారు.
రోజంతా కష్టపడి ఇంటికి చేరింతర్వాత వేడి నీళ్లతో స్నానం చేయడానికి గ్యాస్ ఉండదు ., ఆకలేస్తే తినడానికి రుచికరమైన భోజనం ఉండదు ., ఎప్పుడైనా అలసట తీర్చుకుందామనుకున్నా ఒక టీవీ ఉండదు . ఇలా చాలా పేదరికంలో మగ్గుతుంటారు. వారి జీవన విధానం ఎంత కష్టమైనా కూడా వారి బాధ్యతను ఎప్పుడు మర్చిపోరు . వారి పనులను సక్రమంగా చేసుకుంటూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు .
================================================================
idi saripotadi ankunta.
Answer: