kavitha telangana in telugu
Anonymous:
What's ur question??konchem clear ga rayandi
Answers
Answered by
1
Kalvakuntla Kavitha (born 13 March 1978) is a Member of Parliament and Telangana Rashtra Samithi party member. She is First Woman Parliamentarian of Telangana.
Answered by
3
కల్వకుంట్ల కవిత (జననం మార్చి 13, 1978) భారతదేశ రాజకీయ ఉద్యమకారిణి. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు.ఈ సంస్థ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహిస్తుంది.[1] ఈమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
Similar questions