World Languages, asked by shanigarapusrinivas2, 7 months ago

kindi amshala gurinchi srujanathmakanga prashamsmathmakanga rayandi q: meeku telisina manchi gunalu kaligina okari gurinchi abhinandana vyasam rayandi in telugu​

Answers

Answered by satyamvenkat89
6

Answer:

నాకు తెలిసిన మంచి గుణాలు కలవారు ఒకరు వున్నారు.

ఆయన మా నాన్న గారు.ఆయన ఎవరికి కీడు తలపెట్టారు.అందరిని బాగా చూసుకుంటారు.ఎవరికి ఆపద వచ్చిన ఆడుకుంటారు. సాటి వారికి కష్టం వస్తే చూస్తూ వుండరు. వారికి న్యాయం జరిగే దాకా పోరాడతారు.ఎవరిని తక్కువగా చూడరు.ఎవరిని ఎక్కువగా చూడరు. అందరిని సమానంగా చూస్తారు. ఇవి మా నాన్న గారిలో ఉన్న మంచి గుణాలు.

Similar questions