India Languages, asked by purplearmy76, 8 months ago

Language : Telugu
1) కృషి --- పర్యాయపదాలు
a) వ్యవసాయం , సేద్యం
b) సేద్యం , ఫలితం
c) వ్యవసాయం , కష్టం
d) వ్యవసాయం , పంట

2) హరుడు --- పర్యాయపదాలు
a) హరి , విష్ణువు
b) శివుడు , విష్ణువు
c) శివుడు , శంకరుడు
d) శంకరుడు , హరి

3) మరాళం , చక్రాంగనం --- పర్యాయపదాలుగా కలిగిన పదం
a) కాకి
b) హంస
c) చిలుక
d) నెమలి​

Answers

Answered by kishansunitha
2

Answer:

  1. d
  2. a
  3. c.....Hope it helps.....
Answered by Anonymous
1

Hey❣

My brother is having telugu exam now..and ur questions are same.

1) a) వ్యవసాయం , సేద్యం

2) c) శివుడు , శంకరుడు

3) b) హంస

Hope it helps✌✌

Similar questions
Math, 3 months ago