letter for Principal in Telugu
Answers
బాల కార్మికులు
అనే పదం
రోజువారీ
మరియు - నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను
సూచిస్తుంది.
బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరిగణిస్తున్నాయి, అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికులను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం సందర్భంగా శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు మరియు బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది.
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో, నిర్ణీత వయస్సులోపల ఉన్న బాలలు (ఇంటి పనులు లేదా పాఠశాల సంబంధ పనులు మినహాయించి) పని చేయడాన్ని అక్రమం లేదా దోపిడీగా పరిగణిస్తారు.[1] నిర్దిష్ట వయస్సులోపల ఉన్న బాలలను పనిలోకి తీసుకోవడానికి యజమానులకు అనుమతి లేదు. కనీస వయస్సు అనేది దేశాన్ని మరియు పనిని బట్టి మారుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973లో చేసిన కనీస వయస్సు ఒప్పందాన్ని దేశాలు ఆమోదించిసంవత్సరాల మధ్య కనీస వయస్సు పరిమితిని విధించాయి. ఎటువంటి ఆంక్షలు మరియు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏదైనా వ్యవస్థలో పనికి వెళ్లేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని బాల కార్మిక చట్టాలు కనీస
వయస్సును
ఏళ్లుగా
నిర్ణయించాయి.