India Languages, asked by zainuswadia, 1 year ago

Lord Narasimha swamy grandalu avi rasina kavulu

Answers

Answered by kvnmurty
2
   నృసింహ  దేవుని గురించి నరసింహ అవతారం గురించి వేద వ్యాసుడు ఎన్నో పురాణాలలో వివరించారు.  నృసింహ (నరసింహ) పురాణం రాశారు సంస్కృతం లో.   తెలుగు లో ప్రసిధ్ధ కవి ఎఱ్ఱాప్రగడ (ఎఱ్ఱన) రచియించారు.

    వాల్మీకి రామాయణం లో  మహాభారతం లో,  గోపాల తపని ఉపనిషద్ లో(నరసింహ తపణి ఉపనిషద్), హరివంశ చరిత్ర, విష్ణు పురాణం, భాగవత పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మండ పురాణం, వాయు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, పద్మ పురాణం, శివ పురాణం, లింగ పురాణం, స్కంద మొదలైన  పురాణాలలో నరసింహ అవతారం మరియు  ఆ అవతార మహత్యం వర్ణించారు.   పురాణాలను వేద వ్యాసుడు రచియించాడు (సంగ్రహించాడు).


Similar questions