CBSE BOARD X, asked by azamazamahmed15, 11 months ago

Make sentence by using?this words??
1;సంతోషం
2; నిర్ణయం

Answers

Answered by jayakumari806
1

I am not understand this word please write in English

Answered by dreamrob
2

సంతోషం అనే పదం ఉపయోగించి వాక్యాలు:

1) నాకు సంతోషాన్ని కలిగించే పనులన్నీ నేను ఎక్కువగా చేస్తాను.

2) ప్రతి మనిషికి సంతోషమే సగం బలం ఇస్తుంది.

3) మీరు మా ఇంటికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.

4) తను చాలా ధనవంతుడు కాదు కానీ చాలా సంతోషంగా ఉంటాడు.

5) తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది.

6) చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా ఆడుకుంటే వారు అంత ఎక్కువ సంతోషంగా ఉంటారు.

నిర్ణయం అనే పదం ఉపయోగించి వాక్యాలు:

1) మంచి ఆహారాన్ని తీసుకోవటం అనేది ఒక మంచి నిర్ణయం.

2) రాహుల్ ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు.

3) మా మామగారు ఎప్పుడు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.

4) నా స్నేహితుడు తన ఉద్యోగ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు.

Similar questions