mana jathiya pakshi gurinchi letter in telugu
Answers
Answered by
7
నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి.
మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యుడు నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. నెమలి పించాలను సరకసలో వాడుతారు.
keshireddyrajyalaxmi:
but I want in letter format
Similar questions