India Languages, asked by vensai60, 6 months ago

manavatvam essay in telugu​

Answers

Answered by sonali2853
2

Answer:

సృష్టిలో మానవత్వాన్ని (Humanity) మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు .

మానవత్వం అంటే

కరుణ (బాధితులపట్ల కనికరం చూపటం)

ప్రేమ (కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం),

దయ ( ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం)

అహింస ( హింసకు పాల్పడకపోవటం)

మానవ ప్రేమే మానవ ఆదర్శం

ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న

వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి

మానవతావాదం సాంప్రదాయిక మతసిద్ధాంతాలకు విరుద్ధమైనది

మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాల్ని అధిగమిస్తుంది...

మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతు

మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్ఠం గానూ చూస్తావేల బేలా? దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా? కన్ను తెరచిన కానబడడో? మనిషి మాతృడియందు లేడో? యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?--గురజాడ

'మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా?

సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా-- (శ్రీశ్రీ)

మానవతా మందిరాన మంటలు రగిలించకూడదు -- గంగినేని

'ఏ కులము వెన్నెలది? తెమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కద మానవత్వము అన్నిటికి ఎత్త్తెన సత్వము -- సి.నారాయణరెడ్డి

మీ ధ్వంస మనస్తత్వం లోంచే మిమ్ము సర్వనాశనం చేసే మహోగ్ర మానవతా విప్లవ శక్తి జనిస్తుంది' --దేవిప్రియ

మానవత్వం మాత్రం ప్రతిరోజూ ప్రతిక్షణం పుట్టిచచ్చే వెలుగుకిరణం

మానవత లేని లోకాన్ని స్తుతింపలేను మానవునిగా శిరసెత్తుకు తిరగలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను..'--చెరబండరాజు' మతలకు కులాలకు మానవత్వం లేదు వాటిని బట్టుకొని మానవుడు మానవత్వం మును మరిచిపోయాడు

నరేశా!!

hope you have got correct✅ answer

Similar questions