Science, asked by wwivacademy1019, 11 months ago

Matrubhash goppatanm and more about this ln telugu

Answers

Answered by aryanshind
0

మాతృభాష (ఆంగ్లం : Mother Tongue లేదా first language) ఇంకనూ, ప్రథమ భాష, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే భాష. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష, అందుకే మాతృభాష అనే పేరు.[1] ఒక మనిషి మొదటి భాష అతడి సామాజిక-భాషాపర గుర్తింపునకు మూలము.[2]

విషయ సూచిక

పద కోశముసవరించు

మాతృభాషనే పలు పేర్లతోనూ పిలుస్తారు;

మాతృభాష : మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష మాతృభాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. తెలంగాణ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష.ప్రథమ భాష లేదా మొదటి భాష : చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రథమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో, తెల౦గాణాలో అనేక భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రథమ భాషగా గల వారు కానవస్తారు.ప్రాంతీయ భాష : ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు.

[3]

బహు భాషా విధానంసవరించు

తెలుగు భాషను తన మాతృభాషగా కలిగివున్నవాడు ఇతర భాషలు మాట్లాడ గలిగివుండవచ్చును భారతీయ విద్యావిధానంలో "త్రిభాషా సూత్రము" అవలంబించబడుచున్నది. తెలుగు మాతృభాష కలిగివుండేవారు, హిందీ (దేశ భాష) ని రెండవ భాషగానూ, ఆంగ్లమును మూడవ భాషగానూ నేర్చుకుని తీరాలి.

Similar questions