MEEDI AVAGINJA KAALAM TELUGU SAMETHA POORINJANDI
Answers
Answered by
0
అద్దము మీది ఆవగింజ కాలం.
Explanation :
- పూర్వ కాలం లో మన తెలుగు వాళ్ళు మాటల్లో సామెతలను ఎక్కువగా వాడేవారు. అవి వట్టి మాటల్లోనైనా, పాటలలో ఐన సరే.
- 'అద్దము మీది ఆవగింజ కాలం' అనే సామెతను చూస్తేనే ఈ సామెత ఏం చేప్తుందో అర్ధమౌతుంది. అద్దం మీద ఆవగింజ నిలువదు కదా.
- ఈ సామెతను ' ఆదం మీద ఆవగింజ పడ్డట్టు.' అని కూడా వాడుతారు.
- ఈ సామెతను నమ్మలేని నిజాలను గురించి వ్యాఖ్యానించేదుకు వాడుతారు.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
Similar questions