merigold flower information in telugu
Answers
Answered by
0
గాయాలను తగ్గిస్తుంది
బంతిపువ్వు గాయాలను త్వరగా తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. బంతిపువ్వు నుండి సేకరించిన ఉత్పత్తులు చిన్న చిన్న గాయాలు, దెబ్బలు మరియు చర్మ చికాకు సమస్యల నుండి త్వరితంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. 'బ్రెజిల్'లో జరిపిన పరిశోధనల ప్రకారం, బంతిపువ్వు నూతన కణాల మరియు రక్తనాళాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. దీని వలన గాయాలను తగ్గించి, వాటి స్థానంలో నూతన కణాల పెరుగుదలను అధికం చేస్తుంది.

Tanish274:
mark asw brainiest
Similar questions