India Languages, asked by dhainendra4146, 8 months ago

Mugguru police lu pannendu manchi dongalu vurantha thirigi mulaku padathay Avi enti

Answers

Answered by devaki27
2

Answer:

clock lo 12 dhongalu 3 polisulu

Answered by PADMINI
0

ముగ్గురు పోలీసులు పన్నెండు మంచి దొంగలు ఊరంత తిరిగి మూలకు పడతాయి. అవి ఏంటి?

జవాబు:

గడియారం లో ముల్లులు మరియు అంకెలు.

  • గడియారంలో మూడు ముల్లులు ఉంటాయి. వాటినే ముగ్గురు పోలీసులు అంటారు.

  • గడియారంలో పన్నెండు అంకెలు ఉంటాయి. వాటినే పన్నెండు దొంగలు అంటారు.

  • గడియారం ఎక్కడో తయారై ఎన్నో చేతులు మారి షాపుకు చేరుతుంది. మనం ఆ గడియారాన్ని కొనుక్కుని గోడకు (మూలకు) పెట్టేస్తాం.

Know More:

సిరి మూట గట్టుకొని పోవడం అంటే ఏమిటి

brainly.in/question/32067180

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.

brainly.in/question/40209574

Similar questions