India Languages, asked by DulquerSalman6328, 1 year ago

Need an essay on imporantance of teaching in mother tongue in telugu

Answers

Answered by rohan5002
0

మాతృభాష (ఆంగ్లం : Mother Tongue లేదా first language) ఇంకనూ, ప్రథమ భాష, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే భాష. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష, అందుకే మాతృభాష అనే పేరు.ఒక మనిషి మొదటి భాష అతడి సామాజిక-భాషాపర గుర్తింపునకు మూలము.

Similar questions