India Languages, asked by IzAnju99, 2 months ago

ఎవరైనా ఆన్సర్ చేయరా ప్లీజ్....







Need relevant answers
please don't spam :( ​

Attachments:

Answers

Answered by Sarikasree
6

1] వశిష్ట మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకో మని దశరధునికి హితవు పలికాడు.

2] విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యను ఉపదేశించాడు.

3] రాముడు శబ్దభేది విద్యను ప్రదర్శిస్తూ తాటక పై ప్రమోదు చేశాడు.

4] రాముడు మాయం వస్త్రంలో మిగతా రాక్షసుల భరతం పట్టాడు.

ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను Djluuu ☺️☺️☺️

kangar padaku Rabb pilla notes eh

Attachments:
Similar questions