(ఆ) "అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
వివరించండి.
O
దు
Answers
Answered by
16
Answer:
అవును..
Explanation:
ఈ సమేత నిజమే. అయితే పాఠం ఆధారంగా చూస్తే అసలు అనగా తల్లికి పుట్టిన బిడ్డలు. వడ్డీ అంటే అ బిడ్డకి ఇంకో బిడ్డ. తాతయ్య అమ్మమ్మ వాళ్ల పిల్లల కన్నా మనవడుల లెదా మనవరాలు మీదే ఎక్కువ ప్రాధాన్యత చూపుతారు. ఈ సందర్భంలో "అసలు కంటే వడ్డీ యే ముఖ్యం కదా!" అనే వాడుతారు. తాతయ్య అమ్మమ్మ వాళ్ల పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ పెద్ద పెరిగే సరికి పిల్లల భాద్యతలు వారే చూసుకుంటారు. అలాగే మనవడు మనవరాళ్లు ప్రేమగా వాళ్ల పిల్లల కంటే చాలా బాగా చూసుకుంటారు..
Similar questions