India Languages, asked by tharunballu2005, 3 months ago

యయాతి చరిత్ర - విగ్రహవాక్యం రాసి సమాసo
రాయండి.​

Answers

Answered by BarbieBablu
31

Answer:

యయాతి చరిత్ర

విగ్రహవాక్యం:- యయాతి యొక్క చరిత్ర

సమాసo:- షష్టి తత్పురుష సమాసం

To get more information:

యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.

Similar questions