India Languages, asked by arpit4717, 11 months ago

Oka abbayi ammayi
chettu kinda kurchunaru ithe aa abbayi ammayi perlu kalipipithe aa chettu peru vasthadi adi enti

Answers

Answered by poojan
6

ఆ చెట్టు పేరు కృష్ణ తులసి.

  • తులసి మొక్కే అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అది 4 నుండి 5 అడుగుల వరకు పెరగగలదు. ఆ అమ్మాయి అబ్బాయిలను చిన్న పిల్లలాగా అనుకుంటే ఇది సాధ్యం.

  • ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చెట్టు కండ కూర్చున్నారు. వాళ్ళిద్దరి పేరు కలిపితే ఆ చెట్టు పేరు వస్తుంది. ఆ చెట్టు 'కృష్ణ తులసి'.  

  • కృష్ణ అనేది ఒక అబ్బాయి పేరు.  

  • తులసి అనేది ఒక అమ్మాయి పేరు.  

  • కృష్ణ తులసి అనేది తులసి చెట్ల జాతిలో ఒక జాతికి చెందినది .

  • లక్ష్మి తులసి, రామ తులసి, విష్ణు తులసి ఇలా పలు రకాలు ఉన్నాయి. అవి కూడా ఈ ప్రశ్నకు జవాబులుగా పరిగణించవచ్చు.  

  • ఇలాంటి ప్రశ్నలకు ఎవరి ఆలోచనల ప్రకారం వారి జవాబులు ఉంటాయి.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

Answered by piradhulaappalaraju2
0

Explanation:

vishnu tulasi chetti

Similar questions