oka ammayi 20 samvastarala vayasulo oka dibbi koni andulo thana prathi puttina roju nadu 250 rupayalu Vesedi..tanaki teliyakundaa ame chellelu prathi samvastaram 50 rupees teesesedi..60 samvastarala vayasulo ame chanipoyindii...tarvata dibbi lo chuste 500 rupees matrame unnayi..andulo jamachesinavi entha? thana chellelu tisinavi entha?
Answers
Given data :
- ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాల వయసులో ఒక డిబ్బీ కొని తన ప్రతి పుట్టినరోజు నాడు అందులో 250 రూపాయలు వేసేది
- తనకి తెలియకుండా ఆమె చెల్లెలు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ఆ డిబ్బీలో నుంచి 50 రూపాయలు తీసేది.
- అరవై సంవత్సరాల వయసులో ఆమె చనిపోతే ఆ డిబ్బీలో కేవలం 500 మాత్రమే ఉన్నాయి.
To find :
- ఆమె జమచేసిన మొత్తం ఎంత ?
- ఆమె చెల్లెలు తీసినవి ఎంత ?
Step by step calculation :
ఆమె అన్ని సంవత్సరాలు జమచేసినాసరే అంత తక్కువ మొత్తం మిగిలాయి అంటే అర్ధం ఆమె లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న పుట్టింది.
20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వరకు పోగుచేస్తే, తాను మొత్తంగా ఎన్ని సంవత్సరాలు జమచేసింది అంటే 60 - 20 = 40 సంవత్సరాలు.
40 సంవత్సరాలలో మొత్తం వచ్చే లీపు సంవత్సరాలు 40 / 4 = 10 సంవత్సరాలు.
అంటే ఆమె ఈ నలభై సంవత్సరాలలో పది సంవత్సరాలు మాత్రమే తన పుట్టిన రోజు వచ్చింది.
అంటే పది సంవత్సరాలుగా ఆమె జమచేసి మొత్తం
10 * 250 = 2500 రూపాయలు.
ఆమె చెల్లి ఫిబ్రవరి 29 కాకుండా ఇంకా ఇదొక రోజు పుట్టింది అనుకుందాం. అంటే ఆమె 40 సంవత్సరాలు తన పుట్టినరోజు జరుపుకుంది.
తన ఈ 40 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 50 రూపాయలు తీస్తే, 40వ సంవత్సరానికి తీసిన మొత్తం
40 * 50 = 2000 రూపాయలు.
చివరిగా మిగిలినవి = అక్క జమచేసి మొత్తం - చెల్లి తీసిన మొత్తం.
= 2500 - 2000
= 500 రూపాయలు .
ఇలా చివరికి 500 రూపాయలు మాత్రమే మిగిలాయి.
ఇలా, ఆమె జమచేసిన మొత్తం 2500 రూపాయలు.
ఆమె చెల్లి తీసిన మొత్తం 2000 రూపాయలు .
Learn more :
1) భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
2) సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469